Header Banner

నాగ చైతన్యతో ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది! సమంత ఎమోషనల్ కామెంట్స్ !

  Tue Apr 29, 2025 16:07        Cinemas

హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. హీరో నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

 

 

వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు.సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు.

 

 ఇది కూడా చదవండిచిక్కుల్లో ఏఆర్ రెహమాన్! కాపీ రైట్స్ ఇష్యూలో భారీ జరిమానా!

 

నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు. ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితను రెండో వివాహం చేసుకున్నాడు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు.అయితే పెళ్లి తర్వాత ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నారు.. కానీ, ప్రేమించుకున్న సమయంలో వీరి చేసిన తప్పు ఇప్పటికీ వారిని వెంటాడుతోంది. సమంత , నాగ చైతన్యలు ప్రేమించుకునే రోజుల్లో చేతిపై ఒకే రకమైన టాటూలు వేయించుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

 

వీరి పెళ్లికి ముందే ఈ టాటూలు వైరల్ కావడంతో సమంత , నాగ చైతన్య ప్రేమించుకుంటున్నారని అంతా ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టునే వీరి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాలకే వీరు విడిపోయారు. అయితే వీరి చేతిపై వేయించుకున్న టాటూలు మాత్రం అలానే ఉన్నాయి. విడిపోతామని తెలియక వీరు ఇలా చేతిపై టాటూలు వేయించుకున్నారు. విడిపోతామని తెలిస్తే..ఎవరూ కూడా ఇలాంటి పని చేయరు. టాటూలపై సమంత రియాక్ట్ అయ్యారు.నేను చెప్పేది ఒక్కటే.. ఎప్పుడూ టాటూ వేయించుకోవద్దు. అస్సలు టాటూ వేయించుకోవద్దు. అంటూ మళ్లీ మళ్లీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండిమరో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #SamanthaRuthPrabhu #NagaChaitanya #SamChayDivorce #TollywoodGossip #CelebrityBreakup #TattooRegret #TollywoodCouple #SamanthaSpeaks